తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనంతో పలు జిల్లాల్లో మంగళవారం భారీ వానలకు ఛాన్స్ ఉందని పేర్కొంది | The Meteorological Center of Hyderabad has announced that there is a possibility of rains in Telangana in the next two days.

#Rains
#HeavyRains
#HyderabadRains
#TelanganaRains
#WeatherUpdate
#Floods
#HeavyWaterFloods
#RainsAlert
~PR.39~